During a post-match press conference after India’s impressive win over hosts Pak in Lahore, Parvez Musharraf had urged MS Dhoni to keep his iconic long-hair look at the time.
#MSDhoni
#ParvezMusharraf
#MSDhoniiconiclonghairlook
#msdhonibirthday
#INDVSPAK
#IPL2021
#msdhonihairstyle

ఇక ధోనీ జులపాల జుట్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. విశాఖ వేదికగా పాకిస్థాన్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మహీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దాంతో అతని హెయిర్ స్టైల్‌కు కూడా క్రేజ్ వచ్చింది. ఎంతలా పాపులర్ అయిందంటే.. మహీ హెయిర్‌స్టైల్‌ను యువతను అనుకరించేంత.